భువనగిరి ఎన్నిక డివిజనకు మాదిగ దండోరా సంక్షేమ సమితి తరుపున జిల్లా నాయకులూ బట్టు రాములు మాదిగ,భీమనపల్లి చంద్రయ్య మాదిగ మరియు జిల్లా నాయకులూ భువన గిరి కార్యకర్తలు సమక్షములో చోదం పల్లి గ్రామానికి చెందినా చెరుకు పల్లి జనార్దన్ మాదిగను భువనగిరి డివిజను అద్యక్షులుగా ఎకాగ్రివంగా ఎన్ను కున్నారు ఇట్టి సమయములో బట్టు రాములు మాదిగ మాట్లాడుతూ జనర్దన్ ఇట్టి అవకశాన్ని సద్వినియోగము చేసుకొని మాదిగ జాతి అబ్యున్నతికై డివిజను పరిదిలోని నియోజ వర్గ ,మండల ,గ్రామాల యొక్క అన్ని కమిటీలను ఎన్ను కోవాలని తెలియజేశారు మరియు భీమన పల్లి చంద్రయ్య మాదిగ మాట్లాడుతూ డివిజను పరిది నుండి గుర్తింపు పొంది నిరుపేద మాదిగలకు MDSS నుండి ఉన్నతమైన సేవలను చేసి జాతి అబ్యున్నతికి పటు పాడాలని చెప్పారు MDSS చెరుకు జనార్దన్ గారి చిరునామా గ్రామము చోదము పల్లి మండల్ నార్కట్ పల్లి జిల్లా నల్లగొండ సెల్ నంబర్ 9912978924
news
MADIGA DANDORA
మాదిగ దండోరా సంక్షేమ సమితి నుండి జిల్లా అద్యక్షులు బిమనపల్లి రాములు మాదిగ,జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టు రాములు మాదిగ మరియు నల్లగొండ MDSS ప్రతినిధులు కలిసి చోడం పల్లి గ్రామానికి చెందినా చెరుకుపల్లి జనార్దన్ మాదిగను భువనగిరి దివిజనకు అధ్యక్షులుగా ఎన్నుకున్నారు ఇట్టి నిర్ణయ సమయములో బట్టు రాములు మాదిగ మాట్లాడుతూ మాదిగ దండోరా సంక్షేమ సమితి తరుపున వివిధ సేవ కార్యక్రమాలు నిర్వైస్తూ గ్రామా,మండల ,నియోజక కామిటిలను వేశి మాదిగ జాతి అబ్యున్నతికి కృషిచేయాలని చెప్పారు.ఇట్టి 4-2-2011 కార్యక్రమాన్ని సభలోని నిర్ణయాలను ప్రతియోక్కరు ఆమోదించారు.భువనగిరి డివిజను అద్యక్షులు చెరుకు పల్లి జనార్దను చిరునామా ఇంటి నంబర్ 1 -25 చేదం పల్లి మండల నార్కట్ పల్లి జిల్లా నల్లగొండ సెల్ నంబర్ ;9912978924
మాదిగ మాయన్న మనుసు వెన్న
మాదిగ మాయన్న మనుసు వెన్న మద్ద్దోలె కరిగెనే మనుసు ఉల్లాకు అచ్చాగల్లు వొచ్చిన బిచ్చగాల్లు వొచ్చిన మదిగాన్నల వాడ ఎతుకుతు వోచ్చేనే ఇరిగింటి ఎల్లమ్మ పొరిగింటి పోశమ్మ పొట్ట జేత బట్టి ఇంటి ముందరలోచ్చి చేతులు జోడించి దయగాల్లవారని పేరు పేరున తలచి కొనియడుతుంటే కడుపునిపే ప్రేమ కభేలించే నాధ!ఆ .ఆ అతని జోలెనింపి పంపే నాన్న మాదిగ! సుధారోల్ల పెళ్లి పండుగ చేశిన పెద్దమేతారి ఇంటికి గడపకు నిల్లోసి జోలా పట్టి జోఘు బండారు బుట్టవోమ్పి భార్కతు మీదని మీ చెయ్యి మంచిదని తలకు మొక్కి వాళ్ళు తల పెట్టుకుంటారు పంట చేను సడగు చేశిన మొదలు పెట్టిన నివే కొతకొచ్చిన సేను కోశేది నివే శుదరోల్లు చచ్చిన కట్టే పిడుకకు నివే డప్పు సప్పుడు తితి తైతక్క లాడేది నివే సఘంపే ఖడావుండేది నివే వుల్లకు ఏదొచ్చిన చాటింపు చిసి తెలియ జెప్పేది నివే బోనాలు తీసిన లడైకడైన అలై దులై పీర్ల పండుగ కాడ నివే నీవులేని చోటు లేదన్న నివు నిక్కమైన రైవున్న చియ్యి కలిపితే బలమిస్త్వ్ నమ్ము కుంటే ప్రనమిస్తావు నీకు ఎదురు తిరిగితే సింహమవుతావ్ దండిచ్చి నివు పోరు జేస్తావు మాదిగ నిన్ను మించిన వాడు లేడు యి భూలోకమున రచన; చెర్కుపల్లి జనార్దన్ మాదిగ నల్లగొండ సెల్ నంబర్ 9912978924 మాదిగ దండోరా సంక్షేమ సమితి భువనగిరి డివిజన్ అద్యక్షులు గారి సొంత రచనలు
కష్టజీవులను పట్టించుకోవాలి
వివిధ రంగాలకు చెందిన కాంట్రాక్టు, క్యాజువల్ ఉద్యోగులు , కార్మికులు ఈ బండ చాకిరీ మేము చేయలేమంటూ తెగించి సమ్మెలు కడుతున్నారు. సమస్యలతో సతమతమవుతున్న మున్సిపల్ కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికులు ఈ నెల ఒకటి నుంచి సమ్మెకు ఉపక్రమించారు. ఇంకోవైపు ఐకెపి పరిధిలోని కమ్యూనిటీ వలంటీర్స్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (రేగా) క్షేత్ర స్థాయి సహాయకులు, ఐకెపి యానిమేటర్స్, మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు ఉద్యోగులు , గ్రామ సేవకులు , వ్యవసాయ మార్కెట్ సెక్యూరిటీ గార్డులు, కంప్యూటర్ టీచర్స్, యూనివర్సీటీల కాంట్రాక్టు ఉద్యోగులు ఈ నెల మూడవ వారంలో ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు, చలో అసెంబ్లీకి సమాయత్తమవుతున్నారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్దనున్న ధర్నా చౌక్ ఇప్పటికే వివిధ రంగాల ఉద్యోగుల, కార్మికులు, విద్యార్థుల ఆందోళనలతో హోరెత్తుతోంది.
కాని ప్రపంచ బ్యాంకు సంస్కరణల మత్తు బాగా తలకెక్కిన ప్రభుత్వం కష్టజీవుల కడగండ్ల పట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. మున్సిపల్ కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికులు పన్నెండు డిమాండ్లతో ఫిబ్రవరి7 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని జనవరిలోనే సంబంధిత యాజమాన్యాలకు నోటీసు ఇస్తే చర్చలు, సంప్రదింపుల పేరుతో ఫిబ్రవరి7న సమ్మెను ప్రభుత్వం వాయిదా వేయించింది. ఈ వ్యవధిని మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకోకుండా నాన్పుడు ధోరణిని అనుసరించింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే కార్మికుల సహనానికి పరీక్ష పెట్టింది. నిజానికి వారు పెట్టిన డిమాండ్లలో గొంతెమ్మ కోర్కెలేమీ లేవు. వీటిలో చాలా వరకు ప్రభుత్వం ఇంతకుముందు అంగీకరించినవి, ఇప్పటికే జారీ చేసిన జీవోల అమలుకు సంబంధించినవే. కాంట్రాక్టు కార్మికుల వేతనాల్లో మినహాయిస్తున్న పిఎఫ్ మొత్తాలను వారి ఖాతాల్లో జమచేయకుండా కాంట్రాక్టర్లు నొక్కేస్తున్నారు. దీనిని అరికట్టేందుకు కార్మికుల పేరున పిఎఫ్ ఖాతాలు తెరచి, అందులో జమ చేయడం ప్రభుత్వ కనీస బాధ్యత. దీనిని అమలు చేస్తానని ప్రభుత్వం హామీ ఇచ్చి ఏడాది గడిచినా ఇంతవరకు అది నెరవేరలేదు. అలాగే జిఓ నెం.3 లేదా కార్మిక గెజిట్ నెం.67 ప్రకారం మున్సిపల్ కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయమంటే ప్రభుత్వం నీళ్లు నములుతోంది. ప్రభుత్వ అస్తవ్యస్థ విధానాల ఫలితంగా విపరీతంగా పెరిగిన ద్రవ్యోల్బణం, మరీ ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చూడటం లేదు. మూడు వేలతోనే సరిపెట్టుకోమని ప్రభుత్వం చెప్పడం అమానుషం. అంతేకాదు, 15-20 ఏళ్లుగా బండచాకిరీ చేస్తున్న వీరిని పర్మినెంటు ఉద్యోగాల్లోకి తీసుకోమంటే అదేదో చట్ట విరుద్ధమన్నట్లుగా ప్రభుత్వం మాట్లాడుతోంది. ఒకే పనిలో 240 రోజులు వరుసగా పని చేస్తే సదరు తాత్కాలిక ఉద్యోగి సర్వీసును రెగ్యులరైజ్ చేయవచ్చని ప్రభుత్వ నిబంధనలే చెబుతున్నాయి కదా అంటే దీనిపై మాట్లాడదు. కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికులకు చదువు, నైపుణ్యం తక్కువ కాబట్టి వీరిని తీసుకోలేమని మరో వాదనను తీసుకొస్తున్నది. వారితో ఇంతకాలం చాకిరీ చేయించుకున్నప్పుడు గుర్తుకు రాని అర్హతలు ఇప్పుడే గుర్తుకొచ్చాయా? ఎవరి ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఈ వాదనలు ముందుకు తెస్తున్నదో సుస్షష్టమే. ప్రభుత్వ వైఖరి వల్ల లాభపడేది కాంట్రాక్టర్లు, ఆయా రంగాల యాజమాన్యాలే. ఏ రాజకీయ నాయకుని ఇంట్లో విందు జరిగినా, ఏ ముఖ్య నాయకుడు పర్యటనకు వచ్చినా రెక్కలు ముక్కలు చేసుకుని ఆ ప్రాంతాన్ని శుభ్రంగా తీర్చిదిద్దేది వీరు. అలాగే నీటి సరఫరా, వీధి దీపాలు, మురుగు కాల్వలు, మరుగు దొడ్లు పరిశుభ్రం ఇలా అన్ని రకాల చాకిరీకి వీరి సేవలు కావాలి. కానీ, వారి శ్రమకు తగిన గుర్తింపు కాదు గదా బతకడానికి అవసరమైన కనీస వేతనం కూడా ఇవ్వకుండా ఏవేవో కుంటిసాకులు చెబుతోంది. ఒకే పనికి సమాన వేతనం, కనీస వేతనాల అమలు, వారాంతపు సెలవులు, ఇఎస్‌ఐ వర్తింపు, థర్డ్ పార్టీ కాంట్రాక్టు విధానం రద్దు వంటి డిమాండ్లు చాలా సముచితమైనవి. వీటిని అంగీకరించి అమలులో పెట్టడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అక్కడి వామపక్ష ప్రభుత్వాలు తాత్కాలిక కార్మికులకు కనీస వేతనాలు, పిఎఫ్, ఇఎస్‌ఐ, ఇతర సామాజిక భద్రతా పథకాలను వర్తింపజేస్తున్నాయి. థర్డ్ పార్టీ కాంట్రాక్టు పద్ధతి అక్కడ లేదు. అక్కడ సాధ్యమైనవి ఇక్కడ ఎందుకు సాధ్యం కావు? ఇందుకు కావాల్సింది కష్టజీవుల పట్ల చిత్తశుద్ధి. ఈ ప్రభుత్వానికి అదే కొరవడింది.
ప్రపంచబ్యాంకు సంస్కరణలకు తలొగ్గి ప్రతిదీ ప్రయివేటు పరం చేయడంపై చూపే శ్రద్ధ, సమాజంలో తీవ్ర దోపిడీకి గురవుతున్న ఈ కష్టజీవుల పట్ల లేకపోవడం శోచనీయం. సెజ్‌లు, పరిశ్రమల అభివృద్ధి పేరుతో కాంట్రాక్టర్లకు, ప్రైవేటు వ్యక్తులకు పెద్దయెత్తున రాయితీలను ఉదారంగా ఇచ్చే ప్రభుత్వం సమాజానికి ఎంతో విలువైన సేవలందిస్తున్న కష్టజీవుల పట్ల చాలా నిర్దయగా వ్యవహరిస్తున్నది. దీనిని బట్టే పాలకుల వర్గ నైజమేమిటో తెలుస్తున్నది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి. మున్సిపల్ కార్మికుల సమ్మెను విరమింపజేసేందుకు ఉద్యోగ సంఘాలతో వెంటనే చర్చలు జరపాలి. అలాగే గ్రామ సేవకులు, ఐకెపి యానిమేటర్స్, కంప్యూటర్ టీచర్స్, సెక్యూరిటీ గార్డులు తదితర కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి. కార్మికులు కూడా తమ న్యాయసమ్మత్తమైన డిమాండ్లపై ప్రభుత్వం దిగివచ్చేంతవరకు పోరాటం కొనసాగించాలి.
praja shakti sampadhakiyamu

తెలంగాణపై దద్దరిల్లిన లోక్‌సభ
తెలంగాణపై దద్దరిల్లిన లోక్‌సభ | ||||
|
ఆత్మసాక్షిగానే రాజీనామా: జూపల్లి
ఆత్మసాక్షిగానే రాజీనామా: జూపల్లి | |
|
దళితిడు సస్తే పతైనికి చోటులేదు
దళితిడు సస్తే పతైనికి చోటులేదు ముక్యమంత్రులు కలిగిన జిల్లా చిత్తూరులో కే వి బి పురం కలత్తూరు దళితవాడలో 800 కుటుంభాలు జివిస్తున్నవి,యి వాడకు పదేల్లక్రితము స్మశాన వాటిక వుండేది. దానిని కొంత మంది అగ్రకు ల బుకబ్జ దారు లు ఆక్రమించుకున్నారు.అదేమని అడిగితె ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ బెదిరించున్నారు,అని దళితులు చేబుతన్నారు రెవిన్యు అధికారులకు ఎన్ని మార్లు పిర్యాదు చేశిన పట్టించుకునే నాధుడే లేరని తెలుపుతున్నారు అదే మాదిరిగా పెరిందేశం గ్రామములో ఎయ్యి కుటుంబాలు నివసిస్తున్నై జనాభా ఎక్కువగా వుండి పక్కన వున్నా బడుగు రైతులు కొంత అక్రమించుకోగా స్మశానము తక్కువగా వుండి చలటము లేదు స్మశానము చాలఖ పోవడముతో రోడ్డుకు ఇరువైపులా శవాలను పుడ్చిపెడుతున్నారు రోడ్డుపై వావానాలు రోడ్డు కిందికి దిగినప్పుడు శవాలను పుడిచినా సమాధుల మీదుగానే వేల్లుచున్నవి ఆధారము గిరిజన కాలనీకి చెందినా స్మశానాన్ని స్తానిక రాజకీయ నాయకులూ ఆక్రమించుకున్నారu
Subscribe to:
Posts (Atom)