భువనగిరి ఎన్నిక డివిజనకు మాదిగ దండోరా సంక్షేమ సమితి తరుపున జిల్లా నాయకులూ బట్టు రాములు మాదిగ,భీమనపల్లి చంద్రయ్య మాదిగ మరియు జిల్లా నాయకులూ భువన గిరి కార్యకర్తలు సమక్షములో చోదం పల్లి గ్రామానికి చెందినా చెరుకు పల్లి జనార్దన్ మాదిగను భువనగిరి డివిజను అద్యక్షులుగా ఎకాగ్రివంగా ఎన్ను కున్నారు ఇట్టి సమయములో బట్టు రాములు మాదిగ మాట్లాడుతూ జనర్దన్ ఇట్టి అవకశాన్ని సద్వినియోగము చేసుకొని మాదిగ జాతి అబ్యున్నతికై డివిజను పరిదిలోని నియోజ వర్గ ,మండల ,గ్రామాల యొక్క అన్ని కమిటీలను ఎన్ను కోవాలని తెలియజేశారు మరియు భీమన పల్లి చంద్రయ్య మాదిగ మాట్లాడుతూ డివిజను పరిది నుండి గుర్తింపు పొంది నిరుపేద మాదిగలకు MDSS నుండి ఉన్నతమైన సేవలను చేసి జాతి అబ్యున్నతికి పటు పాడాలని చెప్పారు MDSS చెరుకు జనార్దన్ గారి చిరునామా గ్రామము చోదము పల్లి మండల్ నార్కట్ పల్లి జిల్లా నల్లగొండ సెల్ నంబర్ 9912978924