news
MDSS
మాదిగ దండోరా సంక్షేమ సమితి నుండి నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి  ఎన్నికలు నిర్వైంచగా నల్లగొండ పట్టణానికి చెందినా బట్టు రాములు మాదిగను  రాష్ట నాయకులూ నకిరేకంటి కొమరన్న మాదిగ బట్టు రాములు మాదిగ ఎన్నికను  ఆమోదించి రాష్ట అద్యక్షులు బి జె ర్ మాదిగ గారికి పంపగా బట్టు రాములు మాదిగ  సరైనాదని  కొమరన్న ఎన్నికను స్వాగతిస్తూ బట్టు రాములు ఇట్టి అవకాశాన్ని  మాదిగ జాతి అబ్యున్నతికి మరింత మేలు జరిగేలా చేయాలనీ బి జె  ర్ మాదిగ తెలియ  జేశారు కొమరన్న మాదిగ బట్టు రాములు మాదిగ నల్లగొండ జిల్లాలోని అన్ని  డివిజను నియోజక వర్గ మండల కమిటిలకు స్వర్దాములేని కార్యకర్తలను ఎన్నుకొని  మాదిగ దండోరా సంక్షేమ సమితి ని మరింత ముందుకు తీసుకు వెళ్ళాలని చెప్పారు   మరియు మాదిగ జాతి కోశము MDSS  నుండి వెలువడుతున్న మాదిగ దండోరా పత్రికను  కూడా మరింత ప్రజల్లోకి తిసుకేల్లలని తెలియ జేశారు ఇట్టి ఎన్నికను మాదిగ  దండోరా వెబ్ సైట్లో కూడా చూడ వొచ్చు అని తెలిపారు బట్టు రాములు మాదిగ  చిరునామా HNO 7 -9 -114 శ్రీ రాము నగర్ కాలని పానగల్ రోడ్ నల్లగొండ -508001  సెల్ నంబర్ 9866481241 
Subscribe to:
Comments (Atom)
 

 
