MADIGA DANDORA

మాదిగ దండోరా సంక్షేమ సమితి నుండి జిల్లా అద్యక్షులు బిమనపల్లి రాములు మాదిగ,జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టు రాములు మాదిగ మరియు నల్లగొండ MDSS ప్రతినిధులు కలిసి చోడం పల్లి గ్రామానికి చెందినా చెరుకుపల్లి జనార్దన్ మాదిగను భువనగిరి దివిజనకు అధ్యక్షులుగా ఎన్నుకున్నారు ఇట్టి నిర్ణయ సమయములో బట్టు రాములు మాదిగ మాట్లాడుతూ మాదిగ దండోరా సంక్షేమ సమితి తరుపున వివిధ సేవ కార్యక్రమాలు నిర్వైస్తూ గ్రామా,మండల ,నియోజక కామిటిలను వేశి మాదిగ జాతి అబ్యున్నతికి కృషిచేయాలని చెప్పారు.ఇట్టి 4-2-2011 కార్యక్రమాన్ని సభలోని నిర్ణయాలను ప్రతియోక్కరు ఆమోదించారు.భువనగిరి డివిజను అద్యక్షులు చెరుకు పల్లి జనార్దను చిరునామా  ఇంటి నంబర్ 1 -25 చేదం పల్లి మండల నార్కట్ పల్లి జిల్లా నల్లగొండ సెల్ నంబర్ ;9912978924