దళితిడు సస్తే పతైనికి చోటులేదు

దళితిడు సస్తే పతైనికి చోటులేదు ముక్యమంత్రులు కలిగిన జిల్లా చిత్తూరులో కే వి బి పురం కలత్తూరు దళితవాడలో 800   కుటుంభాలు  జివిస్తున్నవి,యి వాడకు పదేల్లక్రితము స్మశాన వాటిక వుండేది. దానిని కొంత మంది అగ్రకు ల బుకబ్జ దారు లు ఆక్రమించుకున్నారు.అదేమని  అడిగితె ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ బెదిరించున్నారు,అని దళితులు చేబుతన్నారు రెవిన్యు అధికారులకు ఎన్ని మార్లు పిర్యాదు చేశిన పట్టించుకునే నాధుడే లేరని తెలుపుతున్నారు అదే మాదిరిగా పెరిందేశం గ్రామములో ఎయ్యి కుటుంబాలు నివసిస్తున్నై జనాభా ఎక్కువగా వుండి   పక్కన వున్నా బడుగు రైతులు కొంత అక్రమించుకోగా  స్మశానము తక్కువగా వుండి చలటము లేదు స్మశానము చాలఖ పోవడముతో రోడ్డుకు ఇరువైపులా శవాలను పుడ్చిపెడుతున్నారు రోడ్డుపై వావానాలు రోడ్డు కిందికి దిగినప్పుడు శవాలను పుడిచినా సమాధుల మీదుగానే వేల్లుచున్నవి ఆధారము గిరిజన కాలనీకి చెందినా స్మశానాన్ని స్తానిక రాజకీయ నాయకులూ ఆక్రమించుకున్నారu