ఏప్రెల్ నెల  యొక్క ముక్య  రోజులు ;-ఏప్రెల్ 1st యి యొక్క నెల ఫూల్ నెల కాదు పవిత్ర మాశము శుభ్కంశాలు  ఫొన్ ద్వార లేదా ఈమెయిలు ద్వార తెలియ జేయాలి         ఏప్రెల్ 2nd  రోజు    గుడ్ ఫ్రైడే    ---;4th గౌతం బుద్దుని శిద్దంతలు ప్రపంచ జరుపుకునే --;5th  బాబు జగ్జీవన్ రామ్ జయంతి ---; 10th గిరిజనులకు మతము మారిన గిరిజననుగా  బావించే Go అమలైనా రోజు యి అవకాశము కేవలం గిరిజనలకే ఇయర్ 1952 ----;14th Dr  అంబేద్కర్  జయంతి ------; 20th మహాత్మా పులే జయంతి -------;25th మాదిగ మహా  దేవుడు (చమర్స్) లో యొక్క మరో బుద్దుడు గురు రవి దాస్ సంత్ గారికి  లండోనులో దేవాలయము నిర్మించిన రోజు ఇయర్ 1949 అన్ని ప్రాంతాలలో గురు రవి  దాస్ గారికి దేవాలయాలు బక్తులు వున్నారు ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రమే  లేరు -----------;28th మాదిగల అని ముత్యము టి యన్ సదా లక్ష్మి గారు ఆంధ్ర  ప్రదేశ్లో మాదిగలకు జరుగుతున్న మోశాన్ని పార్లమెంటులో లేవనెత్తి బాబు  జగ్జీవన్ రామ్ గారి  మన్ననలు పొంది ఆంధ్ర ప్రదేశ్ కు రప్పించి హైదరాబాదులో  సభ నిర్వహించి మాదిగల వానిని తెలిజేసిన రోజు ---------;30th నా ఏప్రెల్  ఫుల్ నెల కాకుండా పవిత్ర నేలగ భావించి వేడుకలు జరుపుకోవాలి మాదిగ దండోరా  సంక్షేమ సమితి websit -madhigadandora .org ------madigadandora .org  --------------madhigadandora .blogspot .కం-------------------ఈమెయిలు  -bjr @madhigadandora .org ---------------bjrmadiga @gmail .com  ----------సెల్ 9494443337 
| babu jagjivan ram.jpg 34K చూడు డౌన్లోడ్ | 
 
 
