భారత దేశానికి ఉన్నతమైనా లక్షణాలు గల రాజకీయ నాయకత్వం ఎంతైనా అవసరము వున్నది నేడు భారత దేశము కుమ్బకోనల మద్య కొట్టు మిట్టాడు తున్నది ఇట్టి తరుణములో నేడు UPA ప్రభుత్వం కొన్ని రాష్ట్రాల పొత్తు సందర్బంగా దేనిని వదులు కోలేక మంచి ఆర్ధిక ఎత్తైన మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రి హోదాలో వుండి కూడా ఎన్నో అవినీతి కుంభ కోణాలు జరుగు తున్న పట్టి పట్టనటు వుంటున్నారు దిని అంతటికంటి కారణమూ ప్రధాన మంత్రి పూర్తి అధికారాలు నేడు మన్మోహన్ సింగ్ గారికి లేవన్నవి అక్షర సత్యము నేడు కాంగ్రెస్ కేవలం రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చేయాలనీ ఉన్నదే తప్ప నీతి నిజాయతి రాజకీయ అనుబవము ఉన్న నాయకులను గుర్తుంచి ప్రధాన మంత్రిగా నియమించితే తప్ప భారత దేశము బాగు పడే దశలో లేదు నీతి నిబద్దత మరియు హిందీ ఇంగ్లీష్ మరి కొన్ని బాషలు,ఉన్నత విద్య కలిగిన దళిత జాతి ముద్దు బిడ్డ బాబు జగ్జీవన్ రామ్ వారాసురాల్లు ప్రస్తుత లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ ప్రధాన మంత్రి హోదాకు సరైనా నాయకు రాలుగా నేడు భారత దేశం మొత్తము దళిత జాతి మొత్తము మిలియన్ కండ్లతో నేడు ఎదురు చూస్తున్నది,అక్షర సత్యము...........రాబోవు 2014 ఎన్నికలలో భారత ప్రధాన మంత్రి మీరా కుమార్
news
రాబోవు 2014 ఎన్నికలలో భారత ప్రధాన మంత్రి మీరా కుమార్